ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్ర తూర్పు తీరంలో శనివారం ఉదయం భారీ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదు అయ్యిందని యూరోపియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూకంపం భూమి ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీంతో తీరప్రాంత పట్టణాలు, నగరాల్లో కంపనలు స్పష్టంగా అనుభవించబడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు,...
రష్యా తూర్పు తీర ప్రాంతం కమ్చాట్కాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.7–8.8 తీవ్రత నమోదైంది. ఈ భూకంపంతో 1952 తర్వాత అత్యంత శక్తివంతమైన ప్రకంపనలు సంభవించినట్లు గుర్తించారు. దీని కేంద్ర బిందువు పెట్రోపావ్లోవ్‌స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భూకంప నిపుణులు వెల్లడించారు. ఈ ప్రకంపనల...
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం కలకలం రేపింది. గురువారం భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.1గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...