తమిళనాడులో సినీ, రాజకీయ ప్రముఖులు డ్రగ్స్ రాకెట్‌లో పట్టుబడుతున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్‌ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై విచారణకు రావాలని పోలీసులు శ్రీకాంత్‌కు సమన్లు జారీ చేశారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. కాగా, శ్రీకాంత్ మాజీ...
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నా అక్కడక్కడా డ్రగ్స్ వినియోగం, అమ్మకాలు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ కానిస్టేబుల్ డ్రగ్స్ విక్రయించడం చర్చకు దారితీసింది. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి...