అసలు వీటి అర్థం ఏంటి?
బీఎస్ ఈ, ఎన్ఎస్ఈ మధ్య తేడా ఏంటి? పెట్టుబడి పెట్టే ముందు స్టాక్ గురించి, మార్కెట్ ట్రేడ్ గురించి, సూచిక గురించి ప్రాథమికంగానైనా తెలుసుకోవాలి. స్టాక్స్ అంటే కంపెనీ మొత్తం భాగంలో ఒక చిన్న భాగం. కంపెనీలో ఒక షేర్ కొనుగోలు చేస్తే కంపెనీకి మీరు టెంపరరీ ఓనర్ అవుతారు....