తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పేరొందిన స్టంట్ మాస్టర్ రాజు షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఓ కొత్త తమిళ సినిమా కోసం యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తుండగా అప్రతిష్టితంగా సెట్‌పై నుంచి...
కరోనా మహమ్మారి మరోసారి ప్రజలపై పంజా విసురుతోంది. దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనాతో రెండు మరణాలు సంభవించడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర థానేలో 21 ఏళ్ల యువకుడు, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందారు. దేశంలో పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా...
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కాశీలో పర్యాటకులతో వెళ్తున్న హెలీకాఫ్టర్ సాంకేతిక లోపాల కారణంగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. హెలీకాఫ్టర్ పర్యాటకులతో గంగోత్రికి వెళ్తుండగా గంగ్నాని వద్ద కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలీకాఫ్టర్‌లో ఏడుగురు పర్యాటకులు ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి...
రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...