Tuesday, October 21, 2025

#china

అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం!

ట్రంప్ వంద శాతం సుంకాలు విధించ‌నున్న‌ నేపథ్యంలో చైనా తీవ్ర ఆందోళనలో ప‌డిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనపు వంద‌ శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన సంఘటన ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. నవంబర్ 1 నుంచి ఈ సుంకాలు అమలులోకి రానున్నాయని ట్రంప్ తెలిపారు....

అట్ట‌హాసంగా చైనా విక్టరీ డే ప‌రేడ్‌!

బీజింగ్‌లో విక్టరీ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ, చైనా ప్రతి ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తుంది. ఈసారి 80వ వార్షికోత్సవం కావడంతో, వేడుకలు మరింత వైభవంగా, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా జరిగాయి. తియానన్‌మెన్‌ స్వ్కేర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌...

చైనా విద్యార్థులపై ట్రంప్‌ నిర్ణయం.. బీజింగ్‌ ప్రతిస్పందన

అక్రమ వలసలు, విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల చైనా విద్యార్థులపై కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 6 లక్షల మంది చైనా విద్యార్థులను అమెరికా యూనివర్సిటీల్లో చేర్చుకునేందుకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన ప్రకటించడంతో కొత్త చర్చ మొదలైంది. ఈ ప్రకటనపై చైనా అధికారికంగా స్పందించింది....

చైనా ప‌ర్య‌ట‌న‌కు ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31న చైనాకు వెళ్లనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన అక్కడ టియాంజిన్‌లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. 2019 తర్వాత మోదీ చైనాలో అడుగుపెట్టే ఇది తొలి పర్యటన కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది....

వరదల్లో కొట్టుకుపోయిన రూ.12 కోట్ల బంగారం

చైనాలో షాంగ్జీ ప్రావిన్స్‌లో ఘ‌ట‌న‌చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాలు వరదలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ నగల దుకాణం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వరద ఉధృతికి షాపులో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు నీటిలో కొట్టుకుపోయాయి. అంచనా ప్రకారం సుమారు రూ.12 కోట్ల విలువైన ఆభరణాలు మిస్సైనట్లు సమాచారం. ఈ...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img