గుజరాత్‌లోని వడోదరలో వంతెన కూలిన దుర్ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో వంతెనలన్నీ కూలిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ గుజరాత్ నమూనాకు మరో రోజు మరొక అద్భుతమైన ఉదాహరణ అంటూ సెటైర్లు వేశారు. ఒక క్షణం మీరు వంతెనపై ఉంటారు.. మరొక క్షణం నదిలో ఉంటారంటూ వ్యంగ్యంగా...
గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో దారుణం జరిగింది. ఓ పురాతన వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో వంతెన పై నుంచి వెళ్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పుడు వంతెనపై ఉన్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోయాయి.ఈ...