Tuesday, October 21, 2025

BJP

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడిగా రామ‌చంద‌ర్ రావు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని పార్టీ దాదాపు ఖ‌రారు చేసింది. అధిష్టానం మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావును అధ్య‌క్షుడిగా నియ‌మించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేరకు నామినేషన్‌ వేయాలని అధిష్ఠానం నుంచి ఆయ‌న‌కు ఆదేశం అందింది. సోమ‌వారం మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్‌రావు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా పార్టీలోని పెద్ద‌ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంటుంద‌ని...

ఏపీ అభివృద్ధికి సహకరించాలి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయమాత్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కలిసి పనిచేస్తుందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందన్నారు.

ఇలా చేస్తే కష్టమే.. ప్రజల్లో మోడీ పరువు ఉంటుందా?

ఇలా చేస్తే కష్టమే.. ప్రజల్లో మోడీ పరువు ఉంటుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీంట్లో భాగంగా కవిత మందీమార్బలంతో హస్తినకు వెళ్లొచ్చారు. మహిళల దినోత్సవం కలసిరావడంతో పనిలోపనిగా అక్కడ దీక్ష కూడా...

కవిత మాస్టర్ స్కెచ్.. ఢిల్లీ పెద్దలు ఆశ్చర్యపోయేలా..!

కవిత మాస్టర్ స్కెచ్.. ఢిల్లీ పెద్దలు ఆశ్చర్యపోయేలా..! బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఫేమస్ అయిపోయారు. లిక్కర్ స్కామ్​ విచారణలో భాగంగా ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ ముందు హాజరయ్యేందుకు హస్తినకు చేరుకున్న కవిత మాస్టర్ స్కెచ్ చూసి జాతీయ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. దేశంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్​ సహా తమను...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img