ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు మరింత ఉధృతమవుతోంది. సిట్ ముందు హీరో విజయ్ దేవరకొండ, యూట్యూబర్ సిరి హనుమంతు హాజరయ్యారు. విజయ్‌ను రెండు గంటలు, సిరిని నాలుగు గంటలు అధికారులు ప్రశ్నించారు. ప్రమోషన్ కోసం తీసుకున్న మొత్తాలు, డబ్బు రాకపోకలు, యాప్ సంస్థలతో ఒప్పందాలు గురించి వివరాలు అడిగారు. ఆర్థిక లావాదేవీల ఆధారాలు...
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో బెట్టింగ్ ఆటల్లో లక్షల రూపాయలు కోల్పోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన అఖిల్ (31) తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి పట్టణంలోని హోటల్‌లో గది తీసుకున్నాడు. తండ్రికి ఫోన్ చేసి బెట్టింగ్ వల్ల నష్టపోయానని, ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపాడు. ఇంటికి రా,...
టాలీవుడ్ నటులపై బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ విచారణ ముమ్మరం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ బుధవారం విచారణకు హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ఆయన తన లాయర్‌తో కలిసి వచ్చారు. విచారణలో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ప్రకాష్‌రాజ్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. అక్రమంగా...