బెల్లంతో కలిగే ప్రయోజనాలు… బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢత్వంతో పాటు ఊపిరితిత్తులను శుద్ధి చేయడంలోనూ బెల్లం ఉపయోగపడుతుంది. బెల్లంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లంలో ఐరన్ శాతం విరివిగా ఉంటుంది. బెల్లం చెరుకు గడ నుంచి తయారు చేస్తారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో బెల్లం పుష్కలంగా దొరుకుతుంది. తియ్యటి వంటల్లో పంచదార...