ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో పలువురు మృత్యువాత పడటంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. 11 మంది చనిపోతే ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కుంభమేళాలో 50, 60 చనిపోతే మేం ఏమైనా అన్నామా అని వ్యాఖ్యానించారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని, స్టేడియం కెపాసిటీ 30 వేలు మాత్రమే ఉంటే...
ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11మంది చనిపోయారు. 33మంది గాయపడ్డారు. వారికి ఆసు పత్రిలో చికిత్స అందిస్తున్నా రు.ఆర్సీబీ...
ప్రసిద్ధ నిర్మాత, గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అల్లు అరవింద్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి అల్లు కనకరత్నం (94) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు....