ఫిల్మ్ స్టార్స్కు, క్రికెటర్లకు మన దేశంలో ఉండే పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. వీళ్లంటే పడిచచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అలా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వారిలో ఒకరు విరాట్ కోహ్లీ. ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ కు భారత్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది...