అక్రమ వలసలు, విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా విద్యార్థులపై కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 6 లక్షల మంది చైనా విద్యార్థులను అమెరికా యూనివర్సిటీల్లో చేర్చుకునేందుకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన ప్రకటించడంతో కొత్త చర్చ మొదలైంది. ఈ ప్రకటనపై చైనా అధికారికంగా స్పందించింది....
భారత్‌తో ఉన్న బలమైన మైత్రి బంధాన్ని అమెరికా దెబ్బతీయకూడదని రిపబ్లికన్ నాయకురాలు, భారత సంతతి అయిన నిక్కీ హేలీ హితవు పలికారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ తమకు సరైన భాగస్వామి కాదంటూ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను 25 శాతం సుంకంతో పాటు కఠిన చర్యలు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవలే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అనేక ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్, రాబోయే రోజుల్లో ఈ సుంకాలను మరింత పెంచుతానని కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు భారత్ చేసిన చమురు...
ఇటీవల భారత్-పాక్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ స్పందించారు. గతంలో రెండు దేశాలు సమన్వయం కలిగి ఉండాలని సూచించిన ఆయన ఈసారి ఏకంగా యుద్ధం తానే ఆపినట్లు చెప్పుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారం చేయనని స్పష్టం చేశానని...
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా నాలుగు రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు నేడు ఉదయమే వారు భారత్‌కు చేరుకున్నారు. వారికి భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జేడి వాన్స్.. తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్,...
జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...