ఉప్పు వల్ల కలిగే లాభాలు నష్టాలు ఉప్పులో అయోడిన్ ఉంటుంది. ఇది మనిషి ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఉప్పును ప్రతి కూరలోనూ రుచికోసం వాడతారు. ఉప్పువేసిన కూరలు త్వరగా ఉడుకుతాయి. ఉప్పు నీటితో ప్రథమచికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. విషానికి విరుగుడుగా కూడా ఉప్పునీటిని వాడతారు. ఎవరైనా మీ ఉప్పుతిన్న మనిషిని అంటారే...