సీనియర్ నటుడు మరణించారని పోస్టులు వైరల్వి.. క్రమ్ గోఖలే మృతి చెందినట్లు వస్తున్న వార్తలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ సీనియర్ నటుడైన విక్రమ్ గోఖలే అనారోగ్యంతో దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన మరణించారని పలువురు ప్రముఖ నటులు పోస్టులు సైతం చేస్తుండటం, పలు మీడియా ఛానల్లో రావడంతో ఆయన కుటుంబ...
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావడంతో ఆస్పత్రి పాలయ్యారు. కొద్ది రోజుల...