Monday, October 20, 2025

తెలుగోడికి ఆ సత్తా ఉంది: ఇర్ఫాన్ పఠాన్

Must Read

టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని మరింత ముందు స్థానంలో ఆడించవచ్చన్నాడు. బౌలింగ్ మెరుగు పరుచుకుంటే నితీశ్ భారత జట్టు ఆల్ రౌండర్ గా ఎదిగే అవకాశం ఉందన్నాడు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -