Wednesday, July 2, 2025

అమెరికా ఎన్నికల్లో గెలుపెవరిది?

Must Read

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం వచ్చింది. నవంబర్ 5న(మంగళవారం) అమెరికాలో పోలింగ్ జరగనుంది. అయితే, ఇప్పటికే 7 కోట్ల మంది ముందస్తు పోలింగ్ ను వినియోగించుకొని ఓట్లు వేశారు. మిగిలిన ఓటర్లు.. మంగళవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే, యూఎస్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై వివిధ సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. బీబీసీ నిర్వహించిన సర్వేలో కమలా హారిస్ కు 48 శాతం, డొనాల్డ్ ట్రంప్ కు 47శాతం విజయావకాశాలు ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్య ఒక్క శాతం మాత్రమే తేడా ఉంది. దీన్ని బట్టి హోరా హోరీ అంచనాలు ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -