Thursday, March 12, 2026

పార్టీ ఫిరాయింపులపై నేడు తుది తీర్పు

Must Read

సుప్రీం కోర్టు నేడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కీలక తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్ తరఫున, తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ దాఖలైంది. వీరిలో దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్‌పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేసిన విషయం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపులా వాదనలు పూర్తికాగా, తీర్పును గురువారం వెల్లడించనున్నట్లు చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -