Tuesday, October 21, 2025

యాక్సిడెంట్ లో ఆరుగురు మృతి

Must Read

అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పేలడంతో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా సోములదొడ్డిలోని ఇస్కాన్ టెంపుల్ కు చెందిన శ్రీకృష్ణ తత్వప్రచారకులుగా పోలీసులు గుర్తించారు. తాడిపత్రిలో ఓ కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -