Thursday, January 15, 2026

టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కి ఊర‌ట‌

Must Read

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై 2023లో నమోదైన టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసును తెలంగాణ హైకోర్టు పూర్తిగా రద్దు చేసింది. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ “చేయని తప్పుకు అర్ధరాత్రి అరెస్టు చేసి జైలుకు పంపారు. కార్యకర్తల ఒత్తిడికి తట్టుకోలేక కక్ష సాధింపుగానే కేసు పెట్టారు. ఈ తీర్పు ఆ కక్షలకు అద్దంపట్టింది. కేసీఆర్ ప్రభుత్వం మెడ వంచిన పార్టీ బీజేపీ అనే తృప్తి ఉంది. ఈ పాపం ఊరికే పోదు” అని హెచ్చరించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -