Saturday, August 30, 2025

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌

Must Read

వైసీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు, వైయ‌స్ జ‌గ‌న్‌ అభిమానులు, ప్ర‌జ‌లు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు తరలివచ్చారు. జ‌న సందోహాన్ని అదుపు చేయ‌లేక పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. పోలీసుల తీరుపై వైయ‌స్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. పోలీసుల లాఠీ చార్జ్ లో చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శి తలకు గాయమై రక్తస్రావం జరిగింది. దీంతో విష‌యం తెలుసుకున్న‌ వైయ‌స్ కారు దిగి స‌ద‌రు వ్యక్తిని ప‌రామ‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, పోలీసులు అడ్డుకొని ఆయ‌న‌ను కారు దిగ‌కుండానే వెన‌క్కి పంపించారు. గాయపడ్డ త‌మ‌ పార్టీ నేతను పరామర్శించనివ్వరా అంటూ పోలీసుల తీరుపై జ‌గ‌న్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -