Saturday, August 30, 2025

సీఎం సొంతూరులో లాఠీ ఛార్జ్!

Must Read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి స్థానికులు ధర్నా చేశారు. తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీలు వద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళనాకారులను చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజాపాలన అంటే లాఠీలతో కొట్టడమా? అని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -