Thursday, February 13, 2025

భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్.. బంగారం, వెండీ పైపైకి.. తగ్గేదేలే అంటున్న గ్యాస్ సిలిండర్!

Must Read

భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్.. బంగారం, వెండీ పైపైకి.. తగ్గేదేలే అంటున్న గ్యాస్ సిలిండర్!

ధరలు భగ్గుమంటున్నాయి. అది, ఇదనే తేడాల్లేకుండా అన్నింటి రేట్స్ పెరుగుతున్నాయి. అయితే కొన్ని వస్తువులవి తగ్గుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా బంగారం, వెండి, పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ లాంటి సామాన్యుడి జీవితంలోని ముఖ్యమైన వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. ఇంధన ధరల విషయానికొస్తే.. పెట్రోల్, డీజిల్ రేట్స్ చాన్నాళ్లుగా స్థిరంగా ఉంటూ వస్తున్నాయి.

ఇప్పుడు హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.64గా ఉంది. అదే డీజిల్ ధర లీటరుకు రూ. 97.8 వద్ద ఉంది. అదే ఏపీలో పెట్రోల్ కొనాలంటే లీటరుకు రూ. 110.46 చెల్లించుకోవాల్సిందే. డీజిల్ రేటు అయితే లీటరుకు రూ. 98.25గా ఉంది. బంగారం, వెండి ధరలను చూసుకుంటే.. 24 క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు రూ. 56,890 దగ్గర కొనసాగుతోంది. వెండి రేటు విషయానికొస్తే రూ. 68,700 వద్ద కొనసాగుతోంది. ఏపీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,161కు చేరింది. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధ రూ. 1,155గా ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -