Saturday, August 30, 2025

ట్రంప్ కు శుభాకాంక్షల వెల్లువ

Must Read

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. దీంతో వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు ట్రంప్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెటిజన్లు సైతం ట్రంప్ కు విషెస్ చెప్తున్నారు. దీంతో ట్విట్టర్ లో #CongratulationsTrump హ్యాష్ టాక్ ట్రెండింగ్ లో ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఎన్నో విజయాలు సాధించారని, ఇక ముందు కూడా సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇండియా–అమెరికా బంధం మరింత దృఢంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వం, స్థిరత్వం నెలకొల్పేందుకు కలిసి పనిచేస్తామని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -