Monday, October 20, 2025

మోదీ నాయకత్వంలోనే భారత్‌ అగ్రస్థానం: సీఎం చంద్రబాబు

Must Read

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ భవిష్యత్తును కాపాడే నాయకుడని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నన్నూరు వద్ద జరిగిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్ హాజరయ్యారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు లాభం చేకూరిందని, 99% వస్తువులపై 5% లోపు జీఎస్టీ విధిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ 2047 నాటికి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందని, ఇప్పటికే 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరామని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలు, మెగా డీఎస్సీ, పీఎం కిసాన్ వంటి కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని వివరించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -