Monday, March 2, 2026

హెలీకాఫ్ట‌ర్ కూలి ఐదుగురు మృతి

Must Read

ఉత్త‌రాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్త‌ర కాశీలో ప‌ర్యాట‌కుల‌తో వెళ్తున్న హెలీకాఫ్టర్ సాంకేతిక లోపాల కార‌ణంగా కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. హెలీకాఫ్ట‌ర్‌ పర్యాటకులతో గంగోత్రికి వెళ్తుండగా గంగ్నాని వద్ద కుప్పకూలింది. ప్ర‌మాద స‌మ‌యంలో హెలీకాఫ్ట‌ర్‌లో ఏడుగురు ప‌ర్యాట‌కులు ఉన్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -