Monday, October 20, 2025

ప్ర‌భుత్వం చేతిలో కీలుబొమ్మ‌గా ఈసీ – కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

Must Read

ఎన్నిక‌ల సంఘం ప్రభుత్వం చేతిలో ఒక కీలుబొమ్మగా మారిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. వినోదం కోసం పనులు చేయడానికి మన దగ్గర తోలుబొమ్మలు ఉన్నట్లు… నరేంద్ర మోడీకి కూడా ఒక కీలుబొమ్మ ఉందన్నారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో గెలుస్తున్నానని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. మోదీ ఎన్నికల్లో గెలవడం లేద‌ని, యంత్రం గెలుస్తోంద‌ని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -