Wednesday, November 19, 2025

నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు న‌మోదు

Must Read

ఫిలింనగర్ రోడ్ నంబర్ 7లో నివసించే శివప్రసాద్ ఇంటిని ఆక్రమించే ప్రయత్నంలో నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన అనుచరులు తాళం పగులగొట్టి ఆస్తులు ధ్వంసం చేశారు. మూడు రోజుల క్రితం బంధువుల వద్దకు వెళ్లిన శివప్రసాద్ తిరిగి వచ్చి ధ్వంసాన్ని చూసి సిబ్బందిని సురేష్ ఇంటికి పంపాడు. సిబ్బందిపై అసభ్యంగా మాట్లాడి దాడికి యత్నించిన సురేష్‌పై శివప్రసాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -