Wednesday, November 19, 2025

సౌదీలో భారతీయ యాత్రికుల బస్సు ప్రమాదం.. 40 మంది మృతి

Must Read

సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న భారతీయ ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ముఫరహత్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన బృందంలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నారు. తెల్లవారుజామున 1:30 గంటలకు మదీనా నుంచి 160 కి.మీ. దూరంలోని ముహ్రాస్ వద్ద ఘటన జరిగింది. ఇంధనం ధాటికి మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. 11 మహిళలు, 10 మంది పిల్లలు మరణించారు. మృతదేహాలు గుర్తించలేకపోయారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. సివిల్ డిఫెన్స్, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. భారత ఏజెన్సీలు స్థలానికి చేరాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -