Thursday, November 21, 2024

ఏపీ బడ్జెట్ హైలెట్స్ ఇవే!

Must Read

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బ్డజెట్ ప్రవేశపెట్టారు. 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.94 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఈ బడ్జెట్ హైలెట్స్ ఇప్పుడు చూద్దాం.

రెవెన్యూ వ్యయం: రూ.2,35,916 కోట్లు
మూలధన వ్యయం: రూ.32,712 కోట్లు
రెవెన్యూ లోటు: రూ.34,743 కోట్లు
ద్రవ్య లోటు: రూ.68,742 కోట్లు

శాఖల వారిగా కేటాయింపులు:

స్కూల్ ఎడ్యుకేషన్: రూ.29,909 కోట్లు
హైయర్ ఎడ్యుకేషన్: రూ.2326 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలు: రూ.11,855 కోట్లు
ఎస్సీ వెల్ఫేర్: రూ. 18,497 కోట్లు
ఎస్టీ వెల్ఫేర్: రూ.7,557 కోట్లు
బీసీ వెల్ఫేర్: రూ.39,007 కోట్లు
మైనార్టీ వెల్ఫేర్: రూ.4,376 కోట్లు
పంచాయతీ రాజ్: రూ.16,705 కోట్లు
ఇంధన రంగం: రూ.8,207 కోట్లు
పోలీస్ శాఖ: రూ.8,495 కోట్లు
ఆరోగ్య రంగం: రూ.18,421 కోట్లు
రోడ్లు, భవనాలు: రూ.9,554 కోట్లు
పట్టణాభివృద్ధి: రూ.11,490 కోట్లు
జల వనరులు: రూ.16,705 కోట్లు

- Advertisement -
- Advertisement -
Latest News

కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -