Monday, April 14, 2025

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

Must Read

బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పేర్కిట్ గ్రామానికి చెందిన స్వాతి ప్రియ.. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం ఉదయం తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించింది. తోటి విద్యార్థులు.. వార్డెన్ కు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

అంబేద్క‌ర్ కు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న‌కు నివాళి అర్పించారు. పార్టీ కార్యాల‌యంలో అంబేద్కర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -