భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. BGTలో దారుణంగా విఫలమవుతున్న పంత్ ను టెస్టు జట్టు నుంచి తప్పించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బాక్సింగ్ డే టెస్టులో మ్యాచ్ గెలిపించడమో లేక డ్రా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడని భావించగా అనవసరమైన చెత్త షాట్స్ ఆడి ఔటవ్వడంతో సెలక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.