Friday, July 4, 2025

‘రిపబ్లిక్ డే’ గెస్ట్‌గా ఇండోనేషియా అధ్యక్షుడు?

Must Read

ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో రానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరు దేశాల బంధం బలోపేతానికి సంబంధించి పలు చర్చల్లో భారత ప్రధాని మోదీ, సుబియాంటో పాల్గొంటారని తెలుస్తోంది. ప్రబోవో సుబియాంటో గతేడాది అక్టోబరులో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. గతేడాది రిపబ్లిక్ డేకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన సంగతి తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Latest News

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్‌

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, రెగ్యులర్ హెల్త్ చెక్ అప్‌లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -