ఎండా కాలంలో ఇవి దూరం పెట్టండి..?
కూల్ డ్రింక్స్ తాగేవారు జాగ్రత్త
ఇవి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే
ఎండాకాలం వస్తే మనం ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకునేందుకు ఇష్టపడతాం. ఎండాకాలం వేడిని లాలలేక టీ లాంటి కెఫిన్ ఉన్న పానియాలు తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు చెబుతున్నారు. చక్కెర నీళ్లు, ఆల్కాహాల్ కు దూరంగా ఉండాలని వైద్యులు పేర్కొన్నారు. శీతల పానియాలతో తాత్కాలిక ఉపశమనం కలిగినా వాటి వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.