చాలా మంది బరువు తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మందులు, హాస్పత్రికి వెళ్లడం, వ్యాయామం, రన్నింగ్, కావాల్సిన ఫుడ్స్ తీసుకోవడం ఇలా బరువు తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇలా కాకుండా ప్రతి రోజు ఉదయాన్నే వేడినీళ్లు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
కొంచెం సమయం పట్టినా మంచి ఫలితాలు రావడం మీరు చూడవచ్చు. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఉదయం లేవగానే ఒక టీ స్పూన్ పసుపు, జీరా, వాము, పేపర్, అల్లం, తేనె కలిపిన నీటిని 15 నిమిషాల పాటు వేడి చేయాలి. ఇలా తయారు చేసిన నీటిని తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.