Monday, April 14, 2025

2024లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఫుడ్ ఇదే!

Must Read

‘ఆవకాయ’ ఈ పదం వింటేనే చాలా మందికి నోరూరుతుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఎర్రెర్రని ఆవకాయ పచ్చడితో తింటే అమృతమే. ప్రతి వేసవిలో తెలుగు వారి ఇళ్లలో సంవత్సరానికి సరిపడా ఆవకాయ పచ్చడి తప్పకుండా పెడుతుంటారు. 2024 సంవత్సరంలో ఎక్కువ మంది సెర్చ్​ చేసిన వంటకాల్లో ఆవకాయ పచ్చడి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ పచ్చడి గ్లోబల్ లెవల్‌లో 4వ స్థానంలో ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -