Sunday, April 13, 2025

అషూరెడ్డి కాళ్లను నోట్లో పెట్టుకొని..RGV అరాచకం..

Must Read

ఆర్జీవీ, అషురెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూ నెట్టింట్లో షేక్ చేస్తోంది. శృంగారభరితంగా ఉండే ఈ వీడియా యువతను పిచ్చెక్కిస్తోంది. యూట్యూబ్ లో ప్రస్తుతం ఇదే ట్రెంట్ సెట్టర్ అయింది. వివరాల్లోకి వెళితే.. ఓవైపు మందు బాటిళ్లు, మరోవైపు ఆర్జీవీ, ఇంకోవైపు అషురెడ్డి ఇంకేముంది.. రచ్చరచ్చే. మధ్య మధ్యలో ముద్దలు, మధ్య మధ్యలో పెగ్గులు.. ఇది సరిపోదు అన్నట్లు కాళ్లు నాకడం, పెదాలు చెరపడం.. ఈ బోల్డ్ వీడియో కుర్రాళ్ల మతి పోగుడుతోంది. రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాస్పద డైరెక్టర్ గా పేరుంది. రొటీన్ కు భిన్నంగా సినిమాలు తీయడం ఆయన నైజం. ట్విట్టర్ లోనూ ఆయన కూసే కూతలు వైరల్ అవుతాయి. ప్రస్తుతం ఆర్జీవీ డేంజరస్ అనే సినిమా తీస్తున్నాడు. దీనిని ప్రమోట్ చేసుకోవడానికి ప్రముఖ యాంకర్, అందాల తార అషురెడ్డితో ఒక బోల్డ్ వీడియాతో ముందుకొచ్చాడు.

ఇంటర్వ్యూ చూస్తే ఆపలేరు..

అషురెడ్డి పొట్టి డ్రెస్సులు వేస్తూ ఈ ఇంటర్వ్యూలో కనిపించింది. ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లను కవ్వించింది. ఎలక్ట్రానిక్ సిగార్ పేలుస్తూ క్రేజీ అందాలతో కనిపించింది. ఇదిలా ఉంటే.. తన సినిమాలతో ఓ వెలుగొందిన ఆర్జీవీ అషురెడ్డి కాళ్ల కింద పడ్డాడు. ఇంటర్వ్యూ ఆసాంతం కాళ్ల వద్దే ఉంటూ అషురెడ్డికి ప్రశ్నలు వేశాడు. మధ్య మధ్యలో ముద్దులు పెడుతూ.. కాళ్లు చప్పరిస్తూ అరాచకం సృష్టించాడు. వింత వింత ప్రశ్నలతో అషురెడ్డిని పిచ్చెక్కించాడు. అషురెడ్డి సైతం ఆర్జీవీ అడిగిందల్లా ఇస్తూ.. బోల్డ్ బ్యూటీ అనిపించుకుంది. ఇకేందుకు మరి ఆలస్యం మీరు కూడా చూసేయండి.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -