Monday, April 14, 2025

దుమ్ములేపుతున్న ధమాకా కలెక్షన్స్

Must Read

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా సినిమా అన్ని థియేటర్లలో హోస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన మాస్ ప్రేక్షకులకు రవితేజ ఫాలోయింగ్ కు తగ్గట్టుగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన హిరోయిన్ గా శ్రీలీల నటించింది. వీరిద్ధరి జోడీతో సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో మూడు రోజుల్లోనే రూ.32కోట్ల గ్రాస్ కలెక్షన్ లు ఈ చిత్రం రాబట్టింది. ధమాకా చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

అంబేద్క‌ర్ కు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న‌కు నివాళి అర్పించారు. పార్టీ కార్యాల‌యంలో అంబేద్కర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -