Friday, May 9, 2025

మోహన్ బాబు ఇంట్లో భారీ దోపిడీ

Must Read

సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ శివారు జల్ పల్లిలో గల తన ఇంట్లో రూ.10 లక్షల సొత్తు మాయమైంది. ఆ సమయంలో తన ఇంట్లోని పని మనిషి నాయక్ కనిపించకుండా పోవడంతో ఆయనపై అనుమానం ఏర్పడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నాయక్ ను వెతికారు. కాల్స్ ట్రేసింగ్ ఆధారంగా తిరుపతిలో ఉన్నట్లు తెలుసుకొని నాయక్ ను అరెస్ట్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పాకిస్తాన్ స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో హైఅల‌ర్ట్

భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య ప‌రిస్థితులు తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో పాకిస్తాన్‌తో సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం హైఅలర్ట్ ప్ర‌క‌టించింది. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లో హై...
- Advertisement -

More Articles Like This

- Advertisement -