Saturday, August 30, 2025

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

Must Read

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. దీనిపై చిత్ర బృందం స్పెషల్ ట్వీట్ చేసింది. ‘పుష్ప2: ది రూల్‌ 50 ఐకానిక్‌ డేస్‌ పూర్తి చేసుకుంది. భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. రీలోడెడ్‌ వెర్షన్‌ను ఇప్పుడు ఆస్వాదించండి.’ అని మూవీ టీమ్ ట్వీట్ చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -