Friday, March 13, 2026

ధనుష్-నయన్ వివాదం.. నెట్‌ఫ్లిక్స్‌కు షాక్

Must Read

‘నానుమ్‌ రౌడీ దాన్‌’ డాక్యుమెంటరీ వివాదంపై నయనతార, ధనుష్‌లు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌‌పై ధనుష్‌ దావా వేశారు. పర్మిషన్‌ లేకుండా ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ విజువల్స్‌ను ‘నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో ఆయన నిర్మాణసంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నయన్‌ దంపతులతో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్‌పైనా దావా వేసింది. అయితే ధనుష్‌ దావాను సవాల్‌ చేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -