Thursday, April 16, 2026

కన్నడ బిగ్ బాస్ విన్నర్‌గా రైతు బిడ్డ

Must Read

కన్నడ బిగ్‌బాస్ సీజన్ 11 విన్నర్‌గా రైతు బిడ్డ హనుమంత ట్రోఫీ గెలుచుకున్నాడు. హనుమంతకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు దక్కాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన హనుమంత.. తనదైన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్‌ను అలరించాడు. కర్ణాటకలోని హవేరికి చెందిన హనుమంత.. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మంచి గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -