Monday, January 26, 2026

Job notifications

తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభమైన టెట్ ఆన్‌లైన్ పరీక్షలు జనవరి 20వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 రోజుల పాటు టెట్ పేపర్‌-1, 2 పరీక్షలు జరిగాయి. ఈ రెండు పేపర్లకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.....

UPSC సివిల్స్ పరీక్ష-2025 నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష...

యూజీసీ నెట్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల

యూజీసీ-నెట్‌ డిసెంబర్‌ 2024 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. మొత్తం 85 సబ్జెక్టులకు ఈనెల 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు పూర్తి కావాల్సి ఉంది. అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈనెత 15న జరగాల్సిన పరీక్షను జనవరి 21, 27 తేదీలకు రీషెడ్యూల్‌ చేసింది. తాజాగా ఆ రెండు...

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...