Tuesday, October 21, 2025

Today Bharat

యువత ఆకాంక్షల‌తో జనసేన ప్రయాణం: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైన ఏడేళ్ల గుర్తుగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ వేదికపై ఓ హృదయస్పర్శి సందేశాన్ని పంచుకున్నారు. 2018 అక్టోబర్ 12న శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ తర్వాత యువతతో కలిసి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించిన ఆ రోజును గుర్తు చేసుకుంటూ, ఆ సందర్భంగా తీసిన ఫోటోను షేర్...

నటుడు శ్రీకాంత్‌పై బల్మూరి వెంకట్ ఫిర్యాదు!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో మహాత్మా గాంధీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపుతున్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రంగా స్పందించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు ఆయన ఫిర్యాదు చేసి, శ్రీకాంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతని సభ్యత్వాన్ని రద్దు...

గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా విశాఖ: మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖపట్నంను గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, రాష్ట్రంలోకి వస్తున్న 120 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 50 శాతం విశాఖకే వస్తున్నాయని ఆయన తెలిపారు. విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రేపే నోటిఫికేషన్!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం అక్టోబర్ 13న‌ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రేపటి నుంచి అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న, ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు అవకాశం కల్పించారు. ఈ ఉప ఎన్నిక కోసం షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో...

అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం!

ట్రంప్ వంద శాతం సుంకాలు విధించ‌నున్న‌ నేపథ్యంలో చైనా తీవ్ర ఆందోళనలో ప‌డిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనపు వంద‌ శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన సంఘటన ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. నవంబర్ 1 నుంచి ఈ సుంకాలు అమలులోకి రానున్నాయని ట్రంప్ తెలిపారు....

వైద్య‌ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!

పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపుర్‌ సమీపంలోని శోభాపుర్‌లో ఒడిశాకు చెందిన ఓ 23 ఏళ్ల ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి బాలేశ్వర్‌ జిల్లాకు చెందిన ఈ యువతి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లగా, కొందరు దుండగులు వారిని వెంబడించి, బెదిరించి సమీపంలోని అడవిలోకి...

వరంగల్ రాజకీయాల్లో పొంగులేటి జోక్యం: కొండా సురేఖ ఫిర్యాదు

వరంగల్ జిల్లా రాజకీయాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతిగా జోక్యం చేసుకుంటున్నారని, ఆయన పెత్తనం మితిమీరిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు ఆమె భర్త కొండా మురళి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. శనివారం జరిగిన ఈ ఫిర్యాదును కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయానికి నేరుగా ఫోన్...

బీసీ రిజర్వేషన్ల‌పై సుప్రీంకు తెలంగాణ స‌ర్కార్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్‌ అమలు జీవో 9ను హైకోర్టు స్టే చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ ఆర్డర్‌ను ఎత్తివేయాలని, ఎన్నికల నోటిఫికేషన్‌ను అమలు చేయడానికి అనుమతించాలని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశంలో చర్చించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది...

బిగ్‌బీ బ‌ర్త్ డే.. డార్లింగ్ స్పెష‌ల్ విషెస్‌!

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న‌ తన 83వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో బిగ్ బీకి హృదయపూర్వక విషెస్ తెలిపారు. “మీతో కలిసి పనిచేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం...

బ్యాలెన్స్‌డ్ ఆలోచనలే ముఖ్యం: పవన్ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లెఫ్టిస్ట్, రైటిస్ట్ భావజాలాలకు అతీతంగా సమతుల్య ఆలోచనలు ముఖ్యమని పేర్కొన్నారు. “నేను రచయితను కాదు, కానీ చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. మానసిక...

About Me

1079 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img