Wednesday, November 4, 2026

Today Bharat

ఇంధన ధరలపై చర్యలు తీసుకోవాలి – కిషన్ రెడ్డి

ఇజ్రాయెల్​, అమెరికా - ఇరాన్​ యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్​పై ఎక్సైజ్​ డ్యూటీని తగ్గించింది. ఇదే నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై భారం పడకుండా రాష్ట్రాలు కూడా వ్యాట్​ను తగ్గించుకోవాలి అని బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​రెడ్డి అన్నారు. ఎల్పీజీ, పెట్రోలు, డీజిల్​...

అమరావతిపై వెంకయ్య కీలక ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేయడానికి కేంద్ర స్థాయిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై సక్రమ నిర్ణయాలు తీసుకుంది. ఏపీ అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి పంపబడింది. కేంద్రం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించడానికి అన్ని చర్యలను వేగంగా ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక,...

మహిళా రిజర్వేషన్ చట్టానికి వైసీపీ మద్దతు: వైఎస్‌ జగన్‌

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ చట్టానికి వైఎస్సార్‌సీపీ పునరుబంధ మద్దతు తెలిపింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ చట్టాన్ని 2029 ఎన్నికల నుంచి అమలు చేయాలని ప్రకటించిన కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు. వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, “మహిళా రిజర్వేషన్ అమలు చట్టం ప్రతి దిశలో మహిళల సాధికారతకు దోహదపడుతుంది....

కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!

రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన తన రాజకీయ ప్రయాణానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముగింపు పలికారు. జగిత్యాలలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన తన రాజీనామాను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు వేలాది మంది అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై...

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌కు హైకోర్ట్ నోటీసులు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారిన పార్టీ మార్పుల అంశం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. బీఆర్ఎస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన నిర్ణయంపై వివాదం కొనసాగుతుండగా, ఈ వ్యవహారంపై హైకోర్టు జోక్యం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అసెంబ్లీ...

యుద్ధంలో అమెరికాదే విజ‌యం – డొనాల్డ్ ట్రంప్‌

ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని ఆయన ప్రకటించారు. ఇరాన్ సైనిక శక్తి తీవ్రంగా దెబ్బతిన్నదని, ముఖ్యంగా వారి నౌకాదళం మరియు వైమానిక దళం పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు.హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖకు సంబంధించిన ఒక కార్యక్రమంలో...

ఆర్డీటీకి ‘ఫారీన్’ ఊరట: కేంద్రం నిర్ణయంపై జగన్ హర్షం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదల పెన్నిధిగా పేరొందిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)కు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద అనుమతులు లభించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్ణయంపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూనే, సీఎం చంద్రబాబు నాయుడుపై...

దేశంలో ఇంధ‌న కొర‌త‌పై ప్రధాని మోడీ కీలక ప్రకటన

పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో కొనసాగుతున్న యుద్ధ జ్వాలలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ ఇంధన సంక్షోభం, భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు భారతదేశానికి ఆందోళనకరంగా మారిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే,...

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ‌ స‌ర్కార్ గుడ్ న్యూస్‌

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే ఇకపై 10 నుంచి 20 శాతం వరకు భారీ డిస్కౌంట్ లభించనుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ రక్షణ కోసం తీసుకున్న ఈవీ పాలసీలో భాగంగా ఈ మంచి నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని...

పార్ల‌మెంట్‌లో ప్ర‌ధాని మోడీపై రాహుల్ ఆగ్ర‌హం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌ ఉభయసభల్లో చేసిన ప్రసంగం దేశీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఈ ప్రసంగంలో ఆయన ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలతో పాటు భారత విదేశాంగ విధాన దృక్పథాన్ని వివరించగా, ‘కొవిడ్‌’ మహమ్మారి ప్రస్తావనను కూడా తీసుకువచ్చారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ...

About Me

1314 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ఢిల్లీలో నేటి నుంచి ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్

దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని విస్తరించడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో 2026...
- Advertisement -spot_img