తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. వరంగల్‌కు వెళ్తున్న క్రమంలో జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి...
విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్‌లో హైదరాబాద్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని ఎడీఎస్‌ఎ రైల్వేస్ క్రికెట్ మైదానంలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ 28.3 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. ఈ...
భారత టూరిస్టుల కోసం కొన్ని దేశాలు వీసా లేకుండానే ప్రవేశించేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చాయి. అందులో థాయ్‌లాండ్, మలేషియా, మారిషస్, జమైకా, మాల్దీవ్స్, కెన్యా, మకావు, బార్బడోస్, కజకిస్థాన్, గాంబియా, నేపాల్, తదితర దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో భాదాదాపు 60 రోజుల వరకు వీసా లేకుండానే ఉండవచ్చు. పర్యాటకాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థికంగా...
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 31లోగా 563 గ్రూప్-1 ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. యువత సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణ నుంచి ఇంటర్వ్యూకు వెళ్లే వారు తప్పక సివిల్స్‌లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు రేవంత్ రెడ్డి...
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. 'నేను ఏ ఆటగాడి భవిష్యత్తుపై మాట్లాడాను. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. వారు బలమైన ఆటగాళ్లు భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు వారు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అరంగేట్రం చేసిన ఆటగాడైనా.. 100 టెస్టులు...
ఐకమత్యమే మహా బలం అనే మాటకు నిదర్శనంగా మారింది ఏపీ బీజేపీ. న్యూ ఇయర్ సందర్భంగా సినీ నటి, బీజేపీ నేత మాధవీలత చేసిన వ్యాఖ్యలను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో మాధవీలతకు మద్దతుగా బీజేపీ నేతలంగా ఏకమయ్యారు. కూటమి సర్కారు అధికారంలో భాగమైన...
చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. ఆ దేశంలో HMPV అనే వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ బాధిత రోగులతో చైనా ఆస్పత్రులు అన్ని నిండిపోయాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు కేంద్ర...
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేలు, ఇద్దరి పూచికత్తుపై ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో A11గా బన్నీని కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు....
చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. ఇంగ్లీష్, తెలుగు.. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని పలు శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఇంగ్లీష్‌లో ఉత్తర్వులు ఇచ్చి అప్‌లోడ్ చేయాలని.. రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకోవాలని సాధారణ పరిపాలన...
TG: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో హైదరాబాద్ నుంచి కొత్తగా సుమారు లక్ష దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో 6,39,506 రేషన్‌కార్డులు ఉండగా...