Thursday, November 27, 2025

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కోసం రాజా సాబ్ నుంచి క్రేజీ అప్‌డేట్‌

Must Read

స్టార్ హీరో ప్రభాస్, డైరెక్ట‌ర్‌ మారుతి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ సింగిల్ “రెబల్ సాబ్” నవంబర్ 23న విడుదల కానుంది. కొత్త పోస్టర్‌లో వింటేజ్ లుక్‌లో డ్యాన్స్ వేస్తూ కనిపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. తమన్ సంగీతంలో ఈ పాట రాగానే రచ్చ మొదలవుతుందని అభిమానుల ఉత్సాహం. డిసెంబర్‌లో మరో మూడు సింగిల్స్, న్యూ ఇయర్‌కి థియేట్రికల్ ట్రైలర్ ప్లాన్ చేసిన మేకర్స్.. 2026 సంక్రాంతికి (జనవరి 9) సినిమా రిలీజ్ చేయ‌నున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజ్యాంగ దినోత్సవం సంద‌ర్భంగా అంబేద్కర్‌కు జగన్ నివాళి

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -