Wednesday, November 19, 2025

స‌త్య‌సాయి శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో పాల్గొన్న‌ ప్రధాని మోదీ

Must Read

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాల్‌లో మహాసమాధిని దర్శించుకున్న అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రూ.100 స్మారక నాణెం, నాలుగు తపాలా బిళ్లలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యా రాయ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -