Wednesday, November 19, 2025

జూబ్లీహిల్స్‌లో స‌ర్వేల‌న్నీ కాంగ్రెస్ వైపే!

Must Read

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలపై చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్‌పోల్ సర్వేలు ఆసక్తికర అంచనాలు వెల్లడించాయి. చాణక్య సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 46 శాతం ఓట్లు రాగా, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. స్మార్ట్‌పోల్ సర్వేలో కాంగ్రెస్‌కు 48.2 శాతం, బీఆర్ఎస్‌కు 42.1 శాతం, బీజేపీకి 8 శాతం ఓట్లు దక్కవచ్చని అంచనా. రెండు సర్వేలు కాంగ్రెస్ ఆధిక్యాన్ని సూచిస్తున్నాయి. బీఆర్ఎస్ కంటే 5 నుంచి 6 శాతం ఓట్లు ఎక్కువగా రావచ్చని తెలిపాయి. ఓట్ల చీలిక స్వల్పంగా ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -