Sunday, August 31, 2025

తెలంగాణ హైకోర్టు సీజేగా అపరేష్ కుమార్ సింగ్

Must Read

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులతో పలువురు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల బదిలీలకు ఆమోదం తెలిపారు. త్రిపుర హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలంగాణ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. ఝార్ఖండ్ హైకోర్టు సీజే జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు త్రిపుర హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. మద్రాస్, రాజస్థాన్ హైకోర్టుల సీజేల బదిలీలకు కూడా కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు, గతంలో ఆయన ఏపీలో జడ్జిగా పనిచేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -