దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం కలకలం రేపింది. గురువారం భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.1గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.